నాదెండ్ల మండల నూతన అధికారిణి గా బాధ్యతలు

నాదెండ్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో పి.సంతోషకుమారి మండల రెవిన్యూ ఇన్ స్పెక్టరు, గా బుధవారం బాధ్యదతలు స్వీకరించారు.

ఈమె నిన్నటి వరకు వినుకొండ మండల తహశీల్దారు వారి కార్యాలయము నందు సీనియర్ సహాయకులుగా పనిచేసియున్నారు.

పదోన్నతి పై సంతోషి కుమారి నాదెండ్ల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు.

పలువురు VRO లు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు

Share.
Leave A Reply