పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గ.
రాజుపాలెం మండలం దేవరంపాడు అద్దంకి-నార్కట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం…
అతివేగంతో బైకును ఢీకొట్టిన కారు…
బైక్ పై ప్రయాణిస్తున్న నెమలిపురి గ్రామానికి చెందిన కంకణంపాటి నరసయ్య(50)అక్కడికక్కడే మృతి…
కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు….
క్షతగాత్రుడ్ని నరసరావుపేట లోని ప్రవేటు వైద్యశాలకు తరలింపు…
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు…