విధ్వంస పాలనకు ప్రతిస్పందనగా గత ఏడాది ఇదే రోజు ప్రజా చైతన్యానికి నాంది.

చరిత్ర తిరగరాసిన ప్రజా తీర్పు..

గత సంవత్సరం ఇదే రోజున కూటమి ప్రభుత్వం, నన్ను నాలుగవ సారి మీ ఆదరణతో భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ పంపారు. అది కావటం ఓటు కాదు.. మీ విశ్వాసం, మద్దతు, ప్రేమ, ఆశీర్వాదం! మీ నమ్మకానికి విలువనిచ్చేలా పనిచేయడం నా బాధ్యత, నా కర్తవ్యంగా భావస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతాను.
ప్రతి క్షణం, ప్రతి అడుగు – ప్రజల కోసం, ప్రగతి కోసం..

Share.
Leave A Reply