రేపు కరెంటు కట్ చేసే ఏరియాలు

రేపుచిలకలూరిపేట టౌన్ వన్ సెక్షన్ పరిధిలో విద్యుత్ లైన్లకు మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.

ప్రాంతాల వివరాలు ఇలా

  • వేలూరు రోడ్
  • గుర్రాలు చావిడి
  • తూర్పు మాలపల్లి
  • కావమ్మ తల్లి గుడి పరిసర ప్రాంతాలు

విద్యుత్ నిలిపివేత సమయం

  • ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

ఈ అంతరాయం పట్ల వినియోగదారులు
సహకరించవలసిందిగా విద్యుత్ శాఖ తరపున

ఆర్. అశోక్ కుమార్, డీఈఈ, చిలకలూరిపేట విజ్ఞప్తి చేశారు.

Share.
Leave A Reply