నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ నెల 5 న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు శంకు ప్రతిష్ట మహోత్సవం జరుగు చున్నది. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని కోరిన గణపవరం అయ్యప్ప సేవా సంఘం మరియు అయ్యప్ప భక్తులు…
ఈ ఆహ్వాన కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు మండలనేని వెంకటేశ్వర్లు, గురుస్వామి తులం పూర్ణచంద్రరావు , మాదినేని చంద్రమౌళి , కెల్లంపల్లి రెడ్డియ్య మాస్టర్ , సిద్దు హనుమంతరావు , అధికారి వెంకటేష్ , చక్రవరం శివరాజు తదితరులున్నారు.



