చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, అవిశాయపాలెం గ్రామంలో జరుగుచున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు గారి అత్తయ్య పునాటి స్వరాజ్యమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, మద్దూరి వీరా రెడ్డి గారు, జవ్వాజి మదన్ గారు, కామినేని సాయిబాబా గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply