చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, వేలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వేణు గారి తల్లి గారైనా కట్టా కిష్టాయమ్మ గారు ఇటీవల మరణించడం జరిగింది, ఈరోజు వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, మురకొండ మల్లిబాబు గారు, షేక్ జానీ బాషా గారు, షేక్ అజార్ గారు మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Share.
Leave A Reply