జి డి సి సి బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు కు మాతృ వియోగం..

చిలకలూరిపేట మాజీ జి. డి. సి. సి.బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు మాతృమూర్తి మానం మాణిక్యమ్మ గారు(89) ఆదివారం స్వర్గస్తులైనారు ఆమె అంతిమయాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని ఏట్కూరు రోడ్డుకు సమీపంలోని హుడా రోడ్ లో గల కమ్మ శేషయ్య గ్రౌండ్ నందుగల మానం వెంకటేశ్వర్లు సోదరుడి నివాసం నుండి బయలుదేరును . ఈ విషయాన్ని తెలియపరచమైనది…
ఇట్లు , కుమారులు మానం వెంకటేశ్వర్లు
మానం కోటేశ్వరరావు మానం నారాయణస్వామి.

Share.
Leave A Reply