చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ASI వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ
గత కొన్ని నెలలు నుంచి రూరల్ సర్కిల్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు
ఘనంగా అభినందించిన పల్నాడు జిల్లా SP శ్రీనివాసరావు
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని సన్మానించి, అత్మీయ వీడ్కోలు పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన ఎస్పీ