క్వారీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నాదెండ్ల పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. గణపవరం గ్రామంలోనిక్వారీ గుంతలో మృతదేహం లభ్యం కావడంతో, ఇది ఆత్మహత్యా లేక హత్య చేసి క్వారీలో పడేశారా అనే కోణంలో ఎస్ఐ పుల్లారావు బృందం విచారణ చేపట్టింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Share.
Leave A Reply