నాదెండ్ల మండలం లో పోలీసులు మెరుపు దాడులు
కోడి పందాల స్థావరాలపై నాదెండ్ల పోలీసులు దాడులు
చందవరం – సాతులూరు మధ్య (చందవరం వైపు) గల పొలాల్లో కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి
నాదెండ్ల ఎస్సై పుల్లారావు సారథ్యంలో జరిగిన మెరుపు దాడి.
భారీగా పట్టుబడిన ద్విచక్రవాహనాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సుమారు మూడు గంటల పాటు సాగిన దాడులు