జూన్ 4 – వెన్నుపోటు దినం
వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేద్దాం అంటూ పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు

అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.

పల్నాడు జిల్లా వినుకొండ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు వైయస్ఆర్ సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply