వైసీపీ నుండి తెలుగుదేశం లోకి చేరిన కుంభా బాబు

చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి చేయటం ప్రత్తిపాటి పుల్లారావుకే సాధ్యమని, బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమని మురికిపూడి గ్రామంలో ఎస్టీ కాలనీ కీ చెందిన వైసీపీ నాయకుడు కుంభా బాబు, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్ , గ్రామ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో చేరడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు చెన్నుపాటి నాగరాజు , చిగురుపాటి రాజు , కోనకి నాగ మహేంద్ర , కొమ్మనబోయిన రామారావు , షేక్ శ్రీను భాషా , ఉయ్యాల తిరుపతయ్య , ఉయ్యాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply