వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి విడదల రజిని

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలుకులు గౌతమ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply