అమ్మవారి పూజల్లో మున్సిపల్ చైర్మన్ రఫాని
ఘన స్వాగతం పలికి న ఆలయ కమిటీ సభ్యులు
చిలకలూరిపేట పట్టణంలోని 13వ వార్డు నందు శ్రీశ్రీ శ్రీ గాయత్రి సామెత విరాట విశ్వకర్మ వరిసిద్ధి వినాయక స్వామివార్ల దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం .
ఈ సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలలో పాల్గొన్నా మున్సిపల్ చైర్మన్ రఫాని .
సాయంత్రం జరుగు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు గురించి…గుడి వారితో చర్చించిన మున్సిపల్ చైర్మన్ షేక్.రఫాని.