తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ 82 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా , …
చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు ఇ.శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు కళామందిర్ సెంటర్ లో పట్టణ కృష్ణ మహేష్ యువత కమిటీ గౌరవ అధ్యక్షులు SK. నాసర్ వలి యాచుకులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది

Share.
Leave A Reply