చిలకలూరిపేట పట్టణంలోని, రామారావు మల్టిస్పెషలిటీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న గోవిందపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు గారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులు గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, అంబటి సోంబాబు గారు, గోపి గారు తదితరులు పాల్గొన్నారు..

Share.
Leave A Reply