చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ శ్రీనివాసరావు గారు మరియు అతని కుమారునికి ఇటీవల యాక్సిడెంట్ జరగగా, ఈ రోజు పండరిపురం లోని వారింటికి వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని, వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు…
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, మద్దుమాల రవి గారు, రాయని శ్రీను గారు మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

Share.
Leave A Reply