నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ ఎస్సీ కాలనీ వాస్తవ్యులు గుడిపూడి వీరయ్య గారి కుమారుడు కామేశ్వరరావు గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…
ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళపల్లి వెంకటేశ్వర్లు గారు,మాలే వెంకటస్వామి గారు, గాలి జయప్రకాష్ గారు, చట్టాల సాంబశివరావు గారు తదితరులున్నారు.