కరోన టెస్టులకు సర్వం సిద్ధం ,కోవిడ్ ను ఎదుర్కొంటాం-ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్
చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన వైద్యం అందుబాటులో ఉంది-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్
ప్రస్తుతం కరోన కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిలకలూరిపేట100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డ్,కోవిడ్ సెంటర్, పరీక్షలు చేసేందుకు రూమ్ లు ఏర్పాటు చేశామని ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల కు చెందిన వారు…. చుట్టూ ప్రక్కల గ్రామాల వారు ఎవరు వచ్చిన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామన్నారు
కోవిడ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, వైద్య పరీక్షలు జరిపి కోవిడ్ నిర్దారణ అయితే ప్రత్యేకంగా క్వారoటైన్ లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తాం-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్
సరిపడా డాక్టర్లు, కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి-ఇంచార్జి డాక్టర్ శ్రీనివాస్



