చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వాస్తవ్యులు పెడవల్లి జగన్నాధం గారి మనవడి ( పెడవల్లి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు) నూతన వస్త్ర బహూకరణ వేడుక చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వేడుకలో పాల్గొని చిరంజీవి లోకేష్ సాయి ని ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

ఈ వేడుకలో వారి వెంట పెడవల్లి వాసు గారు, నాయుడు రమేష్ గారు, దొప్పలపూడి అప్పారావు గారు, చాపలమడుగు రవి గారు, నీరుకొండ బసవయ్య గారు తదితరులున్నారు.

Share.
Leave A Reply