పాల్గొన్నా ఎమ్మెల్యే ప్రత్తిపాటి

టిడ్కో గృహాల్లో లబ్దిదారులకు ఫ్యాన్లు పంపిణీ

పాల్గొన్నా ఎమ్మెల్యే ప్రత్తిపాటి, మున్సిపల్ చైర్మన్ రఫాని

ఫ్యాన్లు ప్రతి ఒక్క లబ్దిదారులకు పంపిణీ చేయాలని సిబ్బందికి, కమిషనర్ కు ఆదేశాలు

లబ్దిదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అందరికి ఫ్యాన్లు అందించాలన్నా ఎమ్మెల్యే

ఆన్లైన్లో నే ఉన్నవారికిమాత్రమే అనే పదం రాకుండా అందరికి ఫ్యాన్లు ఇవ్వాలి,, లేకుంటే చర్యలు తప్పవు-ఎమ్మెల్యే ప్రత్తిపాటి

సిటీ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు…

Share.
Leave A Reply