ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట లో జరిగిన మెగా కంటి వైద్య శిబిరాన్ని కి విశేష స్పందన వచ్చింది
ఎమ్మెల్యే పుల్లారావుపుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు 10వేల మంది హాజరయ్యారు
ఈ10వేల మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా వారిలో6వేల మంది కి కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ధారించారు
కంటి వైద్య శిబిరాన్ని కి సహకరించిన ప్రతి ఒక్కరూ కి క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు
ఆపరేషన్ కు ఎంపికైన వారు కోసం శంకర్ కంటి వైద్యసలాకు కు చెందిన బస్సు ప్రతి రోజు ప్రత్తిపాటి గార్డెన్స్ వద్ద ఉంటుందన్నారు.
వారి వారికి కేటాయించిన తేదీల్లో వృద్ధులు బస్సు వద్దకు రావాలని వారు కోరారు