చిలకలూరిపేట మంచి నీటి చెరువుల ను పరిశీలించి న ఎమ్మెల్యే ప్రత్తిపాటి
నాగార్జున సాగర్ జలాశయం నుంచి చెరువుల కు అందుతున్న త్రాగునీరు
కేవలం త్రాగునీటి అవసరాలకే త్రాగునీటి ని విడుదల చేసిన కేనాల్స్ అధికారులు
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసిన అధికారుల బృందం
చుక్క నీరు వృద్దగా పోకుండా ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి నీటిని చెరువుల కు పంపింగ్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
చెరువుల కు నీటిని పంపింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించి న ఎమ్మెల్యే ప్రత్తిపాటి, చైర్మన్ రఫాని, కమిషనర్ శ్రీహరి
ఈ నీటి తో చెరువులు పూర్తిగా నీండితే పుర ప్రజల వినియోగానికి మరొక మూడు నెలల పాటు వస్తాయన్న- ఎమ్మెల్యే
నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కోరిన కమిషనర్ శ్రీహరి