పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారి ని దర్శించు కోవడం సంతోషం గా ఉంది-ఎమ్మెల్యే ప్రత్తిపాటి

పేదలకు సంక్షేమం అందించడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని శ్రీవెంకటేశ్వర స్వామివారి ని వేడుకున్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి

దేశంలో నే ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవాలని, ఆ దిశగా సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని, వారికి ఆయురాగ్యాలు స్వామి ఇవ్వాలన్నా-ఎమ్మెల్యే ప్రత్తిపాటి

మహానాడు లో తీర్మాణాలన్ని దిగ్విజయంగా అమలై లోకేష్ నాయకత్వం లో టీడీపీ తిరుగులేని శక్తి గా ఎదగాలని స్వామివారి ని కోరుకున్నా-ఎమ్మెల్యే

స్వామివారి ఆశీసులు తో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామన్నా-శాసన సభ్యులు ప్రత్తిపాటి

Share.
Leave A Reply