ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు

చిలకలూరిపేట టీడీపీ ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్న నాయకులు, నేతలు, కార్యకర్తలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి నాయకులు కు అందించిన మాజీ మార్కెట్ చైర్మన్ సదా శివరావు, మున్సిపల్ చైర్మన్ రఫాని

పేద ప్రజల మధ్య జరిగిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు,సామూహికంగా శుభాకాంక్షలు తెలిపిన పేద ప్రజలు

అనంతరం మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పట్టణ వైద్యులు, టీడీపీ నాయకులు

మెగా కంటి వైద్య శిబిరాన్ని కి అధిక సంఖ్యలో తరలివచ్చిన వృద్ధులు

వృద్ధులు కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముమ్మర ఏర్పాట్లు చేసిన టీడీపి శ్రేణులు

Share.
Leave A Reply