చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

చిలకలూరిపేట పట్టణంలో ని స్టీల్ కోట్ల బజార్ భాస్కర్ ఫ్యాన్సీ వద్ద ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో ఆర్యవైశ్య లంత పాల్గొని ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

100కేజీ ల లడ్డు ను ఏర్పాటు చేసి అందరికి పంచి పెట్టారు.లడ్డు తో పాటు మజ్జిక,జున్ను పేదవారికి అందించారు.

ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట లో ఉన్న ఆర్యవైశ్య లందరికి అండగా ఉన్నారని, ఆర్యవైశ్య ల అభివృద్ధి కి ప్రత్తిపాటి పుల్లారావు కృషి చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.

అందుకే చిలకలూరిపేట ఆర్యవైశ్య లాంత ప్రత్తిపాటి కి తోడు గా ఉన్నామని, రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటామని వారు స్పష్టంచేశారు.

Share.
Leave A Reply