వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మదల కిరణ్ కుమార్
పిడుగురాళ్ల పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులుగా నియమించినందుకు గాను మాదల కిరణ్ కుమార్ , పిడుగురాళ్ల పట్టణ నాయకులు మరియు వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కాసు మహేష్ రెడ్డి గారిని కలుసుకొని తనకు వైస్సార్సీపీ లో తాగు స్థానం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తమ పూర్తి మద్దతు అందిస్తామని,కాసు మహేష్ రెడ్డి గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తామని వారు తెలిపారు.అలాగే గురజాల నియోజకవర్గం లో వైస్సార్సీపీ పార్టీ ని రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తాను.