యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ వాస్తవ్యులు బండ్లమూడి కళాధర్ గారి తండ్రి సాంబశివ ప్రసాద్ గారు స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యుడు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

ఈ కార్యక్రమంలో వారి వెంట కొమ్మినేని కోటయ్య గారు, ఘంటా మల్లేశ్వరరావు గారు, యడవల్లి శ్రీరామమూర్తి గారు, చాగంటి శ్రీధర్ గారు, ఘంటా వెంకటేశ్వరరావు గారు, ఘంటా శ్రీనివాస రావు గారు తదితరులున్నారు

Share.
Leave A Reply