ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు వినుకొండ శాసన సభ సభ్యులు & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా – పల్నాడు జిల్లా – 31-05-2025|| 25+ ప్రముఖ కంపెనీలు

వేదిక: బస్టాండ్ దగ్గరలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ,వినుకొండ ,పల్నాడు జిల్లా

తేదీ: 31-05-2025 (శనివారం)
సమయం: ఉదయం 09:00 గంటల నుండి

విద్యా అర్హతలు:
SSC, ఇంటర్మీడియట్ / ITI (ఏదైనా ట్రేడ్) / డిప్లొమా (ఏదైనా శాఖ) / ఏదైనా డిగ్రీ / B.Tech / B.Pharmacy / MBA

వయస్సు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య

కంపెనీల సంఖ్య: 25+
ఖాళీల సంఖ్య: 1500+

వెబ్‌సైట్ లింక్: https://forms.gle/a6tsT1iJkML8BtDCA

గమనిక: ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇవ్వబడిన వెబ్సైట్ లింకు లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

ఎమ్మెల్యే గారి కార్యాలయం :

77805 73…

Share.
Leave A Reply