పొలాల్లోకి దూసుకుపోయిన ఆటో

ఆటో లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు

పెదనందిపాడు ఆసుపత్రికి తరలింపు

ఆటో ముందు వీల్ విరిగిపోవడంతో పొలాల్లోకి వెళ్లిన ఆటో

చిలకలూరిపేట సమీపంలో ని ఉప్పలపాడు వద్ద ఘటన

చిలకలూరిపేట నుండి పెదనందిపాడు వెళుతున్న ఆటో ఉప్పలపాడు వద్ద అడుపుతప్పింది.

ఉప్పలపాడు నందనవనం దాటి వస్తుండగా ఆటో ముందు చక్రం విరిగి పోవడంతో సైడ్ పొలాల్లోకి దూసుకు పోయింది.

,ఆటోలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు ఒకరికి తీవ్ర గాయాలు మరొక ఆటోలో పెదనందిపాడు ఆస్పత్రికి తరలింపు,

ఎవరికి ఏలాంటి ప్రాణాపాయం లేదు

Share.
Leave A Reply