ఓకే సర్కిల్ లొ రెండు విధానాలు

దళితులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తే ఊరుకొం :ఎమ్మార్పియస్ రాష్త్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ

కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన కోట సాగర్ బాబు తన గృహ అవసరం నిమిత్తం 30ట్రిప్పుల మట్టిని తీసుకుంటే 200 ట్రిప్పుల మట్టి అక్రమానికి పాల్పడ్డాడని బుటకపు కేసు నమోదు అదే సర్కిల్ అడిగోప్పల గ్రామంలొ ఎస్సి సామాజిక వర్గానికి చెందిన లిడ్ క్యాప్ భూముల్లో సుమారు 500 ట్రిప్పులు అగ్రకులస్తులు తొలికెళ్ళినప్పుడు ఎందుకు కేసు నమోదు చెయ్యలేదు, అదే కారంపూడిలొ లింగంగుంట్ల బడువా అనే వాగును పుడుస్తుంటే కేసు ఎందుకు నమోదు చెయ్యలేదు.దళితులకో చట్టం, అగ్రకులస్తులకో చట్టం ఏమైనా కారంపూడి సర్కిల్ లొ ఉందా, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దళితులపై జరుగుతున్న దాడులు,అక్రమ కేసుల పరంపరపై చర్యలు తీసుకోవాలని, అక్రమ కేసు నమోదు చేసిన ఎస్సై పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, ఎంత మట్టిని తీసుకువెళ్లారో తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఎమ్మార్పియస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు

Share.
Leave A Reply