ఈ నెల 31న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ నెల 31 శనివారం ఉదయం11గంటలు కు జరగనుంది.

మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలను చర్చించనున్నారు.

పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనుల కు సంబంధించి అజెండాలో అంశాలను చేర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.

పట్టణాభివృద్ధి కి సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చారు.

38వార్డులకు చెందిన కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Share.
Leave A Reply