కొండవీడు లో పర్యాటకుల పై సిబ్బంది దాడి
ఒకరిని ఒకరు విచక్షణ రహితంగా తిట్టుకున్నా సిబ్బంది ,పర్యాటకులు
కుటుంబ సభ్యులతో కలిసి కొండవీడుకు వచ్చిన పర్యాటకులు
కొండవీడు సందర్శన సమయం అయిపోవడంతో సిబ్బంది కి , కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం
కుటుంబ సభ్యులపై కాంట్రాక్టర్ అతని సిబ్బంది దాడి చేసినట్లు సమాచారం.
కొండవీడు ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ మొదలు పెట్టిన చిలకలూరిపేట రూరల్ CI సుబ్బానాయుడు బృందం
పర్యాటకుల కు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ
అటవీ శాఖ సిబ్బంది ని విచారించి న CI సుబ్బానాయుడు
వివాదానికి దారి తీసిన అంశాల గురించి పోలీసులు ఆరా