పట్టణంలో కరెంట్ కట్ చేసే ఏరియాలు

28.05.25 బుధవారం విద్యుత్ లైన్ల మరమ్మత్తులు కారణముగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని వాసవి నగర్, అర్బన్ పోలీసుస్టేషన్ రోడ్డు, రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు, రెడ్ల బజారు,చౌత్ర సెంటర్,నెహ్రు నగర్ ప్రాంతములలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము…

. ఆర్.అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట .

Share.
Leave A Reply