ఈ నెల 29 న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు
వేడుకలు కు సిద్దమవుతున్న ప్రత్తిపాటి గార్డెన్స్
జన్మదినం సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు
పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా అర్బన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి
పెదకాకాని శంకర కంటి వైద్యశాల సహకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్న ప్రత్తిపాటి
కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా పేద ప్రజల కు మెడికల్ క్యాంప్ ద్వారా అందిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి
పేద వారికి ఒక వరం లా ఈ మెగా కంటి వైద్య శిబిరాలు… ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న క్యాంపు లు-కమిషనర్ శ్రీహరి



