(28.05.2025, బుధవారం) ఉదయం 6.00 గం.లకు కోటప్ప కొండ శైవ క్షేత్రం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు.

నరసరావు పేట: (28.05.2025, బుధవారం) ఉదయం 6.00 గం.లకు కోటప్ప కొండ శైవ క్షేత్రం వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు.

జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Share.
Leave A Reply