శ్రీ ఆంజనేయం సేవాదళ్ వారి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం

శ్రీ ఆంజనేయం సేవాదళ్ వారి ఆద్వర్యం లో ప్రతి మంగళవారం గబ్బిటివారి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము

స్వామి వారి సేవలో
అర్వపల్లి వెంకట అప్పారావు, దత్తాత్రేయ ఫౌండేషన్ అధినేత దివ్వెల రంగా, బచ్చు శ్రీధర రావు, అర్వపల్లి నాగేశ్వరరావు, రావికింది హనుమంతరావు, మిత్తింటి రామకృష్ణ, కొల్లిపర గోపి, తాతా రాజేష్

Share.
Leave A Reply