రోడ్డు కు కొలతలు వేయండి….
త్వరతీగతిన కొలతలు వేసి రోడ్ ఇవ్వండి
యడ్లపాడు తహశీల్దార్ విజయ శ్రీ ని కోరిన గ్రామస్తులు
మండల కేంద్రమైన యడ్లపాడు జాతీయ రహదారి నుండి విశ్వనాథ కండ్రిక వరకు గల రోడ్డు కు కొలతలు వేయాలని కోరుతూ ఎమ్మార్వో కు వినతిపత్రం అందించిన రైతులు.
ఈ విషియం పై గతంలో ఏప్రిల్ 4వ తేదీన గ్రామ పంచాయతీ నిర్ణయించిన గ్రామస్తులు.
అయితే ఇంతవరకు కొలత కొలవక పోవడంతో గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ విజయశ్రీ ని కలిసి విషయం గుర్తు చేశారు.
పంచాయితీ కార్యదర్శి 4వ తేదీన ఇచ్చిన పత్రం కాపీని తహసిల్దార్ కు అందజేశారు.