మున్సిపల్ కార్యాలయంలో అవినీతి చేసిన గంగ భవాని ని అరెస్ట్ చేయండి

CI రమేష్ ను వేడుకున్న సస్పెండ్ అయిన ఉద్యోగులు

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన సస్పెండ్ అయిన మున్సిపల్ ఉద్యోగులు

CI రమేష్ కు వినతిపత్రం అందించిన భాదితులు

మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి కి మాకు ఎటువంటి సంబంధం లేదు

అవినీతి చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గంగా భవాని ని త్వరగా అరెస్ట్ చేయండి-బాధిత ఉద్యోగులు

గంగా భవాని ని అరెస్ట్ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి-బాధిత ఉద్యోగులు

వినతిపత్రం లో 15మంది బాధిత ఉద్యోగుల పేర్లు వ్రాసి ci రమేష్ కు అందించిన సస్పెండైన ఉద్యోగులు

Share.
Leave A Reply