భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుణ్య శ్లోక అహల్యాబాయ్ హోల్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 300వ పుణ్య శ్లోక అహల్యభాయ్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
అహల్య భాయ్ మహారాష్ట్రలోని చండీ అనే గ్రామంలో మే 31 1733 తల్లి సుశీల భాయ్ తండ్రి మన్కోజి షిండే హోల్కర్ జన్మించారు. 8 సంవత్సరాల వయసులో కాండేరావు కాల్ తో వివాహం జరిగింది. భర్త కాండేరావు యుద్ధంలో మృతి అహల్య భాయ్ సతీసహగమనం ఆలోచనలను అడ్డుకున్న వల్హర్ రావు. అహల్యా బాయ్ సుమారు 16 కోట్ల రూపాయలతో సొంత ఖర్చులతో చార్ధామ్ సప్త పుష్కరాల ఘట్లను, 12 జ్యోతిర్లింగ ఆలయాలను నిర్మించి ఆలయ జీర్ణోదరణ గావించింది. ఆలయాల్లో వేద పండితులను నియమించి వేద పాఠశాలలు ఏర్పాట్లు చేసింది.రాగోబదాదా చేసిన దాడిని చాకచక్యంగా తిప్పి కొట్టిన పుణ్య శ్లోక అహల్య భాయ్ హోల్కర్.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా క్లస్టర్ ఇంచార్జ్ అంజనా రెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, ప్రధాన కార్యదర్శి హనుమాన్ సింగ్, కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు, మాజీ నాదెండ్ల మండల అధ్యక్షుడు కోటిరెడ్డి, మాజీ కిసాన్ మోర్చా నాదెండ్ల మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, యువజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంశీ, సీనియర్ నాయకులు ఉప్పాల భాస్కరరావు, టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బిజెపి నాయకులు ఘట్ట హేమ, బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నా

Share.
Leave A Reply