విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీ చేసిన మూడు శాఖల అధికారులు
భారీగా అపరాధ రుసుం వసూలు… కేసులు నమోదు
చిలకలూరిపేట పట్టణంలో ని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు బృందం
18కేసులు నమోదు….5 వాహనాలు సీజ్….91,720 జరిమానా విధించిన అధికారులు
చిలకలూరిపేట రవాణా శాఖ ,పోలీసు,మోటార్ వెహికిల్ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన దాడులు.
సరైన అనుమతి పత్రాలు లేని 18 ఆటో,సరుకు రవాణా వాహనాలపై కేసులు నమోదు
ఐదు వాహనాలు సీజ్ చేసి,91720 రూపాయల అపరాధ రుసుం విధించిన అధికారులు బృందం
వాహనాలు కు సంబంధించిన పలు రకాల పత్రాలు…లేని వాహనాలు పై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.



