ఎట్టకేలకు పోస్టింగ్ సాధించినTPO సుజాత

తాడిపత్రి పట్టణ ప్రణాళిక అధికారిణి ( TPO)గా కుంజా సుజాత

నిన్నటి వరకు చిలకలూరిపేట పురపాలక సంఘం TPS గా విధులు నిర్వహించిన సుజాత

పదోన్నతి పై రేపల్లె కు బదిలీ కాగా…. అక్కడ కొన్ని కారణాల రీత్యా ,ఖాళీ లేక ,రేపల్లె లో చేరలేదు..

ఈ నెల14న చిలకలూరిపేట నుంచి బదిలీ అయిన సుజాత…. వారం పాటు వెయిటింగ్ లో ఉంది.

ఆ తదుపరి ఈ నెల 22న శుక్రవారం సాయంత్రం తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో TPO గా భాద్యతలు స్వీకరించారు .

Share.
Leave A Reply