10కేసులు నమోదు….1800రూపాయలు ఫైన్
చిలకలూరిపేట పట్టణంలో వాహనాలు తనిఖీ
క్షుణ్ణంగా పరిశీలించిన అర్బన్ SI చేన్నకేసువులు బృందం
పట్టణంలో ని కళామందిర్ సెంటర్, NRT సెంటర్, గడియార స్తంభం సెంటర్ లలో బైక్లు తనిఖీ
వాహనాలు కు సంబంధించి సరైన పత్రాలు, లైలెన్స్ లేని వాహనాలు కు జరిమానా విధించారు.
10కేసులు ఫైల్ చేసి, వారి వద్ద నుంచి 1800 రూపాయలు ఫైన్ వేశారు.



