పంచాయతీ ల అభివృద్ధి కి నిధులు మంజూరు-కమిషనర్ కృష్ణ తేజ
గణపవరం గ్రామంలో పర్యటించి న పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ
గణపవరం గ్రామంలో నెలకొన్న సమస్యల పై గ్రామస్తులు తో చర్చ, పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి
గణపవరం గ్రామం చిలకలూరిపేట మున్సిపాలిటీ తో విలీన మైనప్పటి నుంచి నేటి వరకు వివిధ రకాల సమస్యలు తో ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులు
త్రాగునీటి ఇబ్బందులు సమస్యను కమిషనర్ కృష్ణ తేజ దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు,
గ్రామానికి వాటర్ సరఫరా చేసే వాటర్ బెడ్లను, సమ్మర్ స్టోరేజ్ ట్యాన్క్ లను పరిశీలించి న కమిషనర్ కృష్ణ తేజ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి
సమస్య పరిష్కరించి, గణపవరం గ్రామానికి ఇబ్బందులు లేకుండా చూడాలని పంచాయితీ రాజ్ అధికారులు ను, ఎంపీడీఓ లను ఆదేశించిన- కమిషనర్ తేజ
అదేవిధంగా మానుకొండ వారి పాలెం గ్రామంలో వాటర్ ట్యాన్క్ నిర్మాణం పనులు త్వరితగతిన మొదలు పెట్టాలని చిలకలూరిపేట ఎంపీడీఓ శ్రీనివాసరావు కు ఆదేశాలిచ్చిన- కమిషనర్ తేజ
గ్రామాల్లో విలీన సమయంలో తలెత్తుతున్న సమస్యలు ను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నా -కమిషనర్ కృష్ణ తేజ
రెండు మండలాల అధికారులు సమన్వయంతో పని చేసి విలీన గ్రామలైన పసుమర్రు, మానుకొండ వారి పాలెం, గణపవరం గ్రామాల పంచాయితీ లలో ప్రజలు కు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలని పంచాయితీ కమిషనర్ తేజ ఆదేశాలు జారీచేశారు.
సమీక్ష లో పాల్గొన్నా పసుమర్రు, గణపవరం, మానుకొండ వారి పాలెం గ్రామస్తులు



