నేడు పోలేరమ్మ తల్లి జాతర

ఈ నెల23,24తేదీ లలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు

వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం కమిటీ సభ్యులు

రెండు రోజులు పూజలు అనంతరం ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి మహా అన్నదాన కార్యక్రమం

పట్టణంలో ని బొందిలి పాలెం లో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థాన జాతరకు సర్వం సిద్ధం

రెండు రోజుల పాటు పోలేరమ్మ తల్లికి విశేష పూజలు జరిపేందుకు సిద్ధంగా ఉన్న భక్తులు

రంగు రంగుల విద్యుత్ కాంతులు తో దేవస్థానం ప్రాంగణం

Share.
Leave A Reply