మాచవరం ఎస్ఐగా ఎం రోశయ్య బాధ్యతలు స్వీకరణ

మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎం రోశయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు గుంటూరు రైల్వే పోలీస్ విభాగంలో పనిచేస్తూ పదోన్నతి పై మాచవరం ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు పని చేసిన కే సతీష్ లాంగ్ లీవ్ పై వెళ్లారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే కటిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై రోసీలు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మీ రమేష్ సీనియర్ జర్నలిస్ట్ మాచవరం మండలం

Share.
Leave A Reply