చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి మరియు పరివార దేవతల జీవ ధ్వజ, పున ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుండగా గ్రామ ప్రజలు మరియు భక్త బృందం వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ ప్రతిష్టా మహోత్సవ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ అమ్మవారి మరియు స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు…
ఈ ప్రతిష్టా మహోత్సవము లో వారికి సాదర స్వాగతం పలికిన గుత్తా యామలయ్య గారు,నీరుకొండ బసవయ్య గారు, పావులూరి చంద్రమౌళి గారు, నీరుకొండ సుబ్బారావు గారు, పెద్ది కిషోర్ గారు, కల్లం చంద్రశేఖర్ రెడ్డి గారు, శశిధర్ గారు తదితరులు.



