ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట పట్టణ అధికార ప్రతినిధిగా చిలకలూరిపేట నియోజకవర్గంకాపు నాయకులు పెద్ది శెట్టి వెంకటరమణ నియామకం చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి రాష్ట్ర కార్యాలయంలో పెద్ది శెట్టి వెంకటరమణ లో చిలకలూరిపేట పట్టణ అధికారి ప్రతినిధిగా నియమితులైన వెంకటరమణ కు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు నియామక పత్రం అందించడం జరిగింది. తదుపరి నియమితులైన రమణను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నియామక పత్రం అందుకున్న వెంకటరమణ సంస్థ అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని సమస్త అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ నియామకం సహకరించిన జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గ మీడియా ఇంచార్జి కటారి సుధాకర్ నాయుడు ఇర్రి రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



