మీడియా పై జరుగుతున్న దాడులు అరికట్టాలి-APUWJ
సాక్షి ప్రతినిధి పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ఉదయం చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంవద్ద జర్నలిస్ట్ ల ధర్నా
ధర్నా లో పాల్గొన్న జర్నలిస్టులు…. దాడులకు వ్యతిరేకంగా నినాదాలు… జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన APUWJ అనుబంధశాఖ
పత్రిక స్వేచ్ఛ ను ప్రతి ఒక్కరు గౌరవించాలని… స్వేచ్ఛాయూత సమాజంలో ఒకరిపై మరొకరు దాడి చేయడం అన్యామని జర్నలిస్టులు ఖండించారు.
విలేకరుల పై జరుగుతున్న దాడులను నియంత్రి Oచాలని ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.



